మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్) మూవీ ఇంకో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఐదు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది.…