బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అత్యధికంగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రం నిస్సందేహంగా ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కూడా ‘బాహుబలి’ బాటలోనే నడవబోతోందని అంటున్నారు. ‘బాహుబలి 2’ వర్కింగ్ స్టైల్‌ను ‘ఆర్ఆర్ఆర్’ కోసం అనుసరించబోతున్నారట. విషయం ఏమిటంటే సినిమా అధికారిక విడుదలకు ముందు పెయిడ్ ప్రీమియర్‌లు వేయబోతున్నారట. దీనికి కారణం ఏమిటంటే… మూవీ విడుదలైన ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించడానికి, అధికారిక విడుదలకు ముందే హైప్‌ని సృష్టించడానికి ఈ స్ట్రాటజీ…