Home
Rrr Pre Release Event
Rrr Pre Release Event News
-
RRR Pre Release Event : గెస్ట్ గా కర్ణాటక సీఎం ఎందుకొచ్చారంటే ?
RRR Pre Release Event శనివారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా, ఆరోగ్య మంత్రి డా. కె. సుధాకర్, కన్నడ సీనియర్ నటుడు శివరాజ్ కుమార్ అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ భారీ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం వెనుక ఉన్న కారణాన్ని ముఖ్యమంత్రి వేదికపై వెల్లడించారు. ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన కర్ణాటక సీఎం “నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం భారత… -
RRR Pre Release Event : తెర వెనుక అంతా నడిపించింది మెగాస్టారేనట !!
RRR Pre Release Event కర్ణాటకలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వంటి ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈ వేడుకలో మాట్లాడిన రాజమౌళి చిరంజీవి నిజమైన మెగాస్టార్ అని కొనియాడారు. టికెట్ రేట్ల విషయంలో సినిమా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి, టిక్కెట్ ధరలను పెంచడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఒప్పించినది ఆయనేనని వెల్లడించారు. దీని వల్ల చైరంజీవి చాలా ఘాటు వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి… -
NTR in RRR Pre Release Event: నేనెప్పుడూ ఏడవలేదు.. ఏడవను కూడా
ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రసంగం చాలా భావోద్వేగంగా సాగింది. ముందుగా కర్ణాటకలో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసినందుకు నిర్మాత వెంకట్‌కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా ఈరోజు పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా ఈ చల్లని సాయంత్రం ఆయన ఓ వర్షపు చినుకుల రూపంలో, చల్లని గాలి రూపంలో ఆయన మన పక్కనే ఉన్నారని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. పునీత్ రాజ్‌కుమార్ లేరని తానెప్పుడూ ఏడవలేదని.. ఏడవను కూడా అని… -
Rajamouli: మరో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఉంది.. త్వరలోనే విడుదల చేస్తాం
కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర వేదికగా ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ… ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కన్నడలో రిలీజ్ చేస్తున్న నిర్మాత వెంకట్ బాగా ఎరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం వంటిదని రాజమౌళి అభివర్ణించాడు. అంతేకాకుండా మెగా అభిమానులను బంగాళాఖాతంతో, నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రంతో పోల్చి కొనియాడాడు. మరోవైపు తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్లే… -
Dvv Danayya: మెగాస్టార్ వలనే ఇదంతా జరిగింది.. ఆయన లేకపోతే..
కర్ణాటక మొత్తం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హంగామా కొనసాగుతోంది. చిక్ బళ్ల పూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరుగుతున్నా ఈ వేడుకలో నిర్మాత డివివి దానయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” ఈ చిత్రానికి నిర్మాతగా మారడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను కలిపే అదృష్టం రాజమౌళి నాకు ఇచ్చారు. అందుకు ఆయనకెప్పుడు ఋణపడి ఉంటాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి… -
Rajamouli : మహేష్ ఒకే ఒక్కడు… SSMB29పై క్లారిటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాత్కాలికంగా #SSMB29 పేరుతో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీస్టారర్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేశాడని ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ అగ్ర నటుడు కీలక పాత్ర పోషించనున్నారని, సినిమాలో మరో ప్రధాన నటుడి ఎపిసోడ్ 40 నిమిషాల పాటు సాగుతుందని అన్నారు. పాన్ ఇండియన్ అప్పీల్ పొందడానికి… -
RRR Pre Release Event : చిక్కబళ్లాపూర్ లోనే ఎందుకు ?
RRR Pre Release Event ఈవెంట్ కు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. కర్ణాటక అడ్డా ఎన్టీఆర్ గడ్డ అంటూ వేడుక జరగనున్న స్థలానికి విచ్చేసిన ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హడావిడి మొదలెట్టేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్ ఈవెంట్ లో పాల్గొన్న మేకర్స్ శుక్రవారం రాత్రికి కర్ణాటకలో ల్యాండ్ అయ్యారు. భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్… -
RRR Press Meet : అభిమానుల వల్లే ఆ టైటిల్… మరి అసలు టైటిల్ ఏంటి?
RRR సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే టైటిల్ విషయమై సోషల్ మీడియాలో హాట్ చర్చ నడిచింది. వర్కింగ్ టైటిల్ కే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానులే సినిమాకు టైటిల్ ను సూచించాలని, అందులో తమకు నచ్చిన టైటిల్ ను ఎంచుకుని ఖరారు చేస్తామని రాజమౌళి టీం ప్రకటించారు. దీంతో RRRపైనే టైటిల్స్ వెల్లువెత్తాయి. అయితే రాజమౌళి మాత్రం సినిమా టైటిల్ “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్ ను… -
RRR Press Meet : రాజమౌళిని విలన్ చేసేసిన ఎన్టీఆర్
RRR Press Meetలో రాజమౌళిని విలన్ ను చేసేశాడు ఎన్టీఆర్. అయితే అది సరదాకే అయినా ఆసక్తికరంగా మారింది. తాజాగా కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ త్రయం ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ “సినిమాలో చరణ్, నేను హీరోలము… కానీ విలన్ మాత్రం రాజమౌళి” అంటూ చమత్కరించారు. అయితే నిజానికి కోవిడ్ ‘ఆర్ఆర్ఆర్’కు అసలు విలన్ గా మారిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా సినిమా విడుదల… -
RRR Press Meet : ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఇది కాదట !!
RRR ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా టీం RRR Press Meetను నిర్వహించింది. అందులో రాజమౌళి కొత్త సీక్రెట్ ను రివీల్ చేశాడు. నిజానికి ముందుగా అనుకున్న “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ ఇది కాదట. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో “ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భారీ ఎత్తున జరగనున్న ఈ ఈవెంట్ కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వేడుకకు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా,…
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?