‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో బయటపడ్డాయి. తారక్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా, రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. దాంతో చాలా సంవత్సరాల పాటు ప్రణతి బర్త్ డే పూర్తి కాగానే, రాత్రికి రాత్�