‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఇటీవలే దేశంలోని నాలుగు మూలలు చుట్టివచ్చారు. అంతేకాదు… వివిధ భాషల్లోని ఛానెల్స్ కు ఇంటర్వ్యూలూ ఇచ్చారు. అలా మలయాళ ప్రేక్షకుల కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీయార్… ‘ఇటీవల కాలంలో తన ఫోన్ లో ఎక్కువ సార్లు విన్న పాట ‘ఆశా పాశం’ మని చెప్పారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లోని ఆ పాట అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఎన్టీయార్ ఆ…
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ మూవీలో మన్యం దొర అల్లూరి సీతారామారాజు పాత్రలో రామ్ నటిస్తుండగా.. గొండు బెబ్బులి కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్…