“ఆర్ఆర్ఆర్” దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంకా తగ్గనేలేదు. ఒక్క దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాక్ తో పని లేకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టడమే పనిగా “ఆర్ఆర్ఆర్” దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించారు. Read Also : KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ?…