యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణ అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఫలించింది. సినిమా నుంచి 4 సౌత్ ఇండియన్ వెర్షన్‌ల ట్రైలర్‌లు మొదట దక్షిణ భారతదేశంలోని అనేక టాప్ థియేటర్లలో ప్రదర్శించారు. తరువాత కొన్ని క్షణాల్లోనే… ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ను ఉదయం…