రైల్వేలో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి లక్కీ ఛాన్స్. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది భారతీయ రైల్వే. ఏకంగా 8,875 పోస్టులు భర్తీ చేయడానికి రెడీ అవుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) RRB NTPC గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కోసం షాట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. త్వరలో వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం, RRB మొత్తం 8,875 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్…