నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు చేసుకొనే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు.. 9144 పోస్టుల వివరాలు.. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1092 ఉండగా.. టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 21 RRB రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ…