IPL-2025లో మొదటి సూపర్ ఓవర్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ నేడు లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనున్నది. రాజస్థాన్ ఈ మ్యాచ్‌ను తన సొంత మైదానం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ కు ముఖ్యం. లేకుంటే ప్లేఆఫ్స్ రేసు చాలా కష్టమవుతుంది. ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఐదు ఓటములతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. Also Read:Hyderabad: గాలులు బీభత్సం.. బిల్డింగ్ పై నుంచి కూలీన భారీ…