Viral Video: మధ్యప్రదేశ్ లోని బేతూల్ రైల్వే స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్ వాడడం వల్ల ఓ వృద్ధుడు ప్రాణాల్ని కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. చివరి క్షణంలో వృద్ధుడిని RPF కానిస్టేబుల్ సత్య ప్రకాష్ రాజుర్కర్ కాపాడాడు. దీనితో ఆయన చేసిన సాహసానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి ప్రజలు. అసలు ఏమి జరిగిందన్న విషయంలోకి వెళితే.. 66 ఏళ్ల రాకేశ్ కుమార్ జైన్ భోపాల్-నాగ్‌పూర్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్నాడు. అయితే జర్నీ…