350cc బైక్‌లకు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారత ఆటో మార్కెట్‌ను 350cc బైక్‌లు రారాజుగా ఉన్నాయి. యూరప్, ఆసియా వంటి ప్రధాన మార్కెట్‌లలో కూడా ఈ సెగ్మెంట్ బైక్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే భారతదేశంలో ఈ విభాగంలో ఎక్కువగా ఎంపికలు (బైక్స్) లేవు. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ ప్రస్తుతం 350cc విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లు.…