Royal Enfield Flying Flea: ప్రఖ్యాత మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరిలోగా (జనవరి – మార్చి 2026 మధ్య) ఈ బైక్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. “ఫ్లయింగ్ ఫ్లీ” (Flying Flea) పేరుతో కొత్తగా స్థాపించిన ఉప బ్రాండ్ కింద ఈ ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులోకి రానున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్న రెండు ఎలక్ట్రిక్ బైకులలో ఒకటి…