Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా తన Guerrilla 450 మోడల్ సంబంధించి ఓ కొత్త కలర్ వేరియంట్ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే ఇదివరకు ఉండే కలర్స్ నుం కొనసాగిస్తూ.. షాడో యాష్ (Shadow Ash) అనే ఈ కొత్త పెయింట్ స్కీమ్‌ను తిసుకవచ్చింది. పుణెలో జరిగిన GRRR Nights X Underground ఈవెంట్‌లో టపాస్వి రేసింగ్ భాగస్వామ్యంతో దీనిని లాంచ్ చేశారు. ఈ కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్…
2025 Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బడ్జెట్-ఫ్రెండ్లీ రోడ్‌స్టర్ హంటర్ 350కి 2025లో మొదటి అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌ను ‘Hunterhood Festival’లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కొత్త వెర్షన్‌లో అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కంఫర్ట్, ఎలక్ట్రికల్ ఫీచర్లు వంటి అంశాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ కొత్త ఫీచర్ల వివరాలు ఒకసారి చూద్దాం. Read Also: PBKS vs LSG: సిక్సర్లతో రెచ్చిపోయిన పంజాబ్…
Chennai: కొన్ని సంస్థలు ఉద్యోగుల కష్టాలను గుర్తిస్తాయి. మరికొన్ని సంస్థలు మాత్రం జీతాలు తీసుకునే యంత్రాల్లాగే ఉద్యోగులు ట్రీట్ చేస్తుంటాయి. ఇలా ఉద్యోగుల పనితనాన్ని గుర్తించే సంస్థలు తమ ఉద్యోగుల కోసం గిఫ్ట్‌లు ఇచ్చిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల కృషిని గుర్తించి వారికి కార్లు, బైకులు అందించింది.
డుగు.. డుగు.. అబ్బా ఈ సౌండ్ అంటే కుర్రాళ్లకు మహా ఇష్టం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి మీద కూర్చొగానే రాజసం వచ్చేస్తుందని యువత చెబుతుంటారు.. ఇక యూత్ ఆలోచనలకు తగ్గట్లే ఆయా కంపెనీ కొత్త ఫీచర్లతో కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో కొత్త బైకును మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఆ బండే రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్.. ఈ కొత్త బైక్ ధర రూ. 4.25 లక్షలు…
Diwali Surprise: దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ప్రతీ కంపెనీ కూడా తన ఉద్యోగులకు బోనస్‌లు, గిఫ్టులు, స్వీట్లు అందచేస్తు్న్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు మరిచిపోలేని కానుకలను ఇస్తోంది. కార్లు, బైకులను అందించి సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీల తన ఉద్యోగులకు కార్లను అందించింది.