భారతీయులందరు టీ ప్రియులు.. ఉదయం లేవగానే కాస్త గొంతులో వేడిగా టీ చుక్క పడాలి.. మనవాళ్ళు ఎక్కువగా కాచుకొనే ముఖ్యమైన పానీయం ఇదే.. ఒక కప్పు వేడి టీ కాచుకోవడం ప్రతి భారతీయ ఇంటి ప్రధాన పానీయం. వాతావరణం ఎలా ఉన్నా ప్రతిరోజూ కొన్ని కప్పులు తాగే చాలా మంది భారతీయులకు టీ ఒక కంఫర్ట్ డ్రింక్.. టీని బాగా మరిగించి తాగడం మనకు అలవాటు.. కానీ పాన్ లో వేయించి, కాగబెట్టడం ఎప్పుడూ చూసి ఉండరు..…