#90's: ఈ మధ్యకాలంలో ఓటిటీలో వచ్చిన ఏదైనా మంచి సిరీస్ ఉంది అంటే అది #90's మిడిల్ క్లాస్ బయోపిక్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా.. నవీన్ మేడారం నిర్మించాడు. జనవరి 5 న ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
Srikanth: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే కోటబొమ్మాళీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఇక శ్రీకాంత్.. వీలుదొరికినప్పుడల్లా కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తుంటారు. తాజాగా నేడు తిరుమల శ్రీవారిని శ్రీకాంత్ దర్శించుకున్నారు.
యాంకర్ సుమ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది.. ఆమె ఎన్నో షోస్ చేసింది. ఇప్పటికీ సినిమా ఈవెంట్లు చేస్తుంది. సుమ అడ్డా షోకి హోస్ట్ గా చేస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె తన కొడుకు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. ఆయన హీరోగా బబుల్ గమ్ అనే సినిమాలో నటించిన విషయాన్ని చెబుతుంది.. ఈ సినిమా ఈనెల 29 నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సుమ ఈ…
హారర్ జానర్ లో ప్రముఖ యాంకర్ ఓంకార్ 'రాజు గారి గది' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ ఫ్రాంచైజ్ లో మూడు చిత్రాలు వచ్చాయి. తాజాగా దర్శకుడు అబిద్ 'రాణిగారి గదిలో దెయ్యం' పేరుతో ఓ సినిమా చేస్తున్నారు.
PellisandaD movie directed by Gowri Ronanki under the supervision of Dr K Raghavendra Rao, hit the theatres on October 15, 2021, and received positive reviews. The film performed well at the box office and made reasonable collections.
స్టార్ పిల్లలు సినిమా పరిశ్రమలోకి సులభంగా ప్రవేశిస్తారనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఎంట్రీ సులభమే అయినప్పటికీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణం ఇదే. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ…
1996లో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ ‘పెళ్ళిసందడి’. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్. పాతికేళ్ళ తర్వాత అదే పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది ‘పెళ్ళి సందD’. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా కన్నడ భామ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ‘పెళ్ళి సందD’ శుక్రవారం దసరా కానుకగా విడుదలైంది. వశిష్ట (రోషన్…
‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈరోజు జరిగిన పెళ్లిసందD ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ……
‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. రోషన్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు శిష్యురాలు అయిన గౌరి రోనక్ కొత్త దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. ఇక శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకు…
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ చేస్తున్న సంగతి తెలిసిందే.. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాఘవేంద్ర రావుతో పాటు, ఈ సినిమాకు స్టార్ హీరోల సహకారం అందుతుండటంతో మంచి ప్రమోషన్ లభిస్తోంది. రీసెంట్ గా ‘పెళ్లి సందD’ టీజర్ అక్కినేని నాగార్జున విడుదల చేయగా.. ఇక…