OTT Updates: ‘పెళ్లిసందD’ ఓటీటీ డేట్ వచ్చేసింది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా పెళ్లి సందడి. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు దాటిపోయింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే పేరుతో వచ్చిన సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోనంకి దర్శకత్వం వహించింది. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా బ్రహ్మాండమైన వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
చాన్నాళ్లుగా ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ‘పెళ్లి సందD చేయడానికి రెడీనా? మా సినిమా రెడీ. ముహూర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే’ అంటూ జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ ట్వీట్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి పెళ్లిసందD మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూశాం అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
https://twitter.com/ZEE5Telugu/status/1539224889609297920
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?