Champion: తెలంగాణలోని భైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ రోజు మేకర్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. READ ALSO: Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..…
శ్రీకాంత్ కొడుకు రోషన్ తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. నిర్మలా కాన్వెంట్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ అది నిబ్బా నిబ్బి స్టోరీ కావడంతో పెద్దగా ఫోకస్ కాలేదు రోషన్. హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ గా నటించిన ఫిల్మ్ పెళ్లి సందడి. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడక్షన్ అయిన శ్రీలీల ఇప్పుడు సౌత్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. ఇక్కడే కాదు బాలీవుడ్‌లోనూ ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. కానీ రోషన్ పెళ్లి సందడి తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై…
శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఒక సినిమా నిర్మితమవుతోంది. ఛాంపియన్ పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్వప్న సినిమాస్ నిర్మాతలు దత్ సిస్టర్స్ భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా ప్రస్తుతానికి రోషన్‌కు ఎలాంటి మార్కెట్ లేదు. పెళ్లి సందD లాంటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అది శ్రీలీల ఖాతాలో పడింది. Gaddar Awards: జూన్ 14వ తేదీన గద్దర్ అవార్డులు? రోషన్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ లేనప్పటికీ, నిర్మాతలు రిస్క్ చేసి…