‘బబుల్‌గమ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్ కనకాల తన రెండో సినిమా ‘మోగ్లీ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు నుండి మంచి అంచనాలు సోంతం చేసుకుంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రోషన్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘నిజాయతీతో నిండిన ప్రేమకథగా రూపొందిన సినిమా ‘మోగ్లీ’. రేసీ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అని ఆయన తెలిపారు. అలాగే Also Read : Dhurandhar…