Home
Roshan Kanakala
Roshan Kanakala News
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
Roshan Kanakala: తెలుగు చిత్రసీమలో కొత్త తరహా కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న యువ నటుడు రోషన్ కనకాల. ఇప్పుడు ప్రేమ, మిస్టరీ, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న కొత్త చిత్రంతో మందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం నిన్న ఘనంగా ప్రారంభమైంది. టైటిల్‌ను ఇప్పటికీ రహస్యంగా ఉంచినప్పటికీ, చిత్రబృందం వెల్లడించిన వివరాలు చూస్తుంటే ఇది కొత్త తరహా కంటెంట్ అందించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో… -
Mowgli : రోషన్ కనకాల ‘మోగ్లీ’కి అమెరికాలో సాలిడ్ ఓపెనింగ్..!
దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన తాజా చిత్రం ‘మోగ్లీ’ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అడవి నేపథ్యంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామా లో యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ జంటగా నటించారు. ఈ రోజు (డిసెంబర్ 13) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్లో ప్రీమియర్స్ వేయగా, అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా… -
Roshan Kanakala: రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పిన రోషన్ కనకాల..
‘బబుల్గమ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్ కనకాల తన రెండో సినిమా ‘మోగ్లీ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు నుండి మంచి అంచనాలు సోంతం చేసుకుంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రోషన్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘నిజాయతీతో నిండిన ప్రేమకథగా రూపొందిన సినిమా ‘మోగ్లీ’. రేసీ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అని ఆయన తెలిపారు. అలాగే Also Read : Dhurandhar… -
Mowgli Movie : మోగ్లీ వచ్చేస్తున్నాడు.. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్
మొత్తానికి యంగ్ హీరో రోషన్ కనకాల రెండో సినిమా ‘మోగ్లీ’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 13న విడుదల కానుంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ముఖ్యంగా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కథలోని లోతును చూపించిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా… -
Director Sandeep Raj: అఖండ 2 రిలీజ్ దెబ్బకు ‘మోగ్లీ’ వాయిదా.. నేనే బ్యాడ్‌లక్ అంటూ డైరెక్టర్ ఎమోషనల్
Director Sandeep Raj: బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ డైరెక్టర్ మాత్రం ఎమోషనల్ అయ్యాడు. నేనే దురదృష్ట వంతుడిని అంటూ సోషల్… -
Mowgli : మోగ్లీ టీజర్ రిలీజ్.. అదిరిన విజువల్స్
Mowgli : రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా మోగ్లీ ‘మోగ్లీ 2025’. దీన్ని సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా సినిమా ఉందని తెలుస్తోంది.… -
Mowgli: మోగ్లీ ట్రైలర్.. కామెంట్స్ డిలీట్ చేశారంటూ నటుడు సంచలనం
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షి మడోల్కర్ హీరోయిన్గా, బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బండి సరోజ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రశంసలు అందుతున్నాయి. అయితే, తనను ప్రశంసిస్తూ… -
Roshan : రోషన్ కనకాల ‘మోగ్లీ’ టీజర్ ఎప్పుడంటే..!
ఫేమస్ యాంకర్ సుమ, ఆల్ రౌండర్ యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. తొలి చిత్రం ‘బబుల్ గమ్’ లో తన అద్భుతమైన నటనతో అలరించాడు. హీట్ విషయం పక్కన పెడితే యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజంట్ ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విజనరీ ప్రొడ్యూసర్ టి… -
Roshan Kanakala: హేయ్ రోషన్… నువ్వేనా.. ఇలా తయారయ్యావ్ ఏంటి?
Roshan Kanakala Sandeep Raaj People Media Factory’s Film Titled Mowgli: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ రోజు వినాయక చతుర్థి శుభ సందర్భంగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సమకాలీన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా… -
Bubble Gum Movie : ఓటీటీలో దూసుకుపోతున్న బబుల్ గమ్ మూవీ..
స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి ఈవెంట్ అయినా, స్టార్ హీరో ప్రీ రిలీజ్ అయినా యాంకర సుమ సందడి ఉండాల్సిందే. అంతగా ఆమె గుర్తింపు పొందారు. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ప్రముఖ నటుడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో, పాన్ ఇండియా చిత్రాల్లో ప్రధాన పాత్రలు, ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా కొనసాగుతున్నారు.ఇప్పుడు వారి తనయుడు రోషన్ కనకాల కూడా వెండితెర…
తాజావార్తలు
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!