Bubblegum Teaser: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బబుల్ గమ్. రవికాంత్ పేరుపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి నటించింది. ఇక ఈ సినిమాను మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
SS.Rajamouli: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు సుమ తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు . ఇక సుమ భర్త రాజీవ్ కనకాల సైతం అభిమానులకు సుపరిచితుడే. ప్రస్తుతం వీరిద్దరి కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
Anchor Suma: సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చేయననవసరం లేదు. ఆమె లేనిదే ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ జరగవు. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రమోషన్స్ అయితే అస్సలు జరగవనే చెప్పాలి.
ఇప్పటికే ఒకటి రెండు చిత్రాలలో కీ-రోల్స్ ప్లే చేసిన సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ హీరోగా పి. విమల ఓ సినిమా నిర్మిస్తున్నారు.