Roshan Kanakala: హేయ్ రోషన్… నువ్వేనా.. ఇలా తయారయ్యావ్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roshan Kanakala Sandeep Raaj People Media Factory’s Film Titled Mowgli: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ రోజు వినాయక చతుర్థి శుభ సందర్భంగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సమకాలీన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోషన్ కనకాల తన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ తనదైన చిరునవ్వుతో మెరిసిపోతూ కనిపించాడు. దట్టమైన అడవి మధ్యలో గుర్రంతో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. ఇక మోగ్లీ జంగిల్ బుక్‌లోని ప్రముఖ పాత్ర అని తెలిసిందే.
Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక ఈ కొత్త కథ కూడా అటవీ నేపథ్యంలోనే సాగనుంది. ఇక ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉండగా రోషన్ కూల్‌గా కనిపిస్తున్నాడు. జాతీయ అవార్డును గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన దర్శకుడు సందీప్ రాజ్, కలర్ ఫోటో తరహాలో భావోద్వేగమైన మరో ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక విలన్ పాత్ర ఈ సినిమాలో కీలకం కావడంతో మంచి నటుడిని సెట్ చేసే పనిలో ఉంది టీం. ఇక మోగ్లీ సినిమాకి కాల భైరవ సంగీతాన్ని సమకూర్చనున్నారు. బాహుబలి 1 & 2 మరియు RRR వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ రామ మారుతి M ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. కలర్ ఫోటో, మేజర్ మరియు రాబోయే గూఢచారి 2 వంటి హిట్ చిత్రాలకు ఎడిటర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. ఇక మోగ్లీని 2025 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!