Srinu Vaitla: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవసరం లేదు. దూకుడు, వెంకీ, ఢీ లాంటి చిత్రాలు ఆయనను ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల కెరీర్ ఒడిదుడుకుల మధ్య కొట్టుకొంటున్న విషయం విదితమే.
Tollywood Director: ఒకప్పుడు అతనో స్టార్ డైరెక్టర్.. అతనితో సినిమా కోసం స్టార్ హీరోలు ఎగబడేవారు. అతను సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు నమ్మేవారు.