ఈరోజుల్లో టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. 10 రూపాయలు ఉన్న కిలో టమోటాలు ఇప్పుడు ఏకంగా రూ.200 లకు పైగా ఉందని చెప్పాలి.. టమాట ధరలు అమాంతం పెరిగిపోవడంతో చాలా మంది కుండీల్లో, ఇంటి పైకప్పులపై టమోటా సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. కేవలం వ్యవసాయ భూముల్లో కాదు. ఇంటి పెరట్లో, కొద్దిపాటీ ఖాళీ స్థలంలో, �