Chiranjeevi : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88 ) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు..గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రామోజీరావు పార్థివదేహాన్ని ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.రామోజీరావు ఇక లేరు అనే వార్త…