యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా వేసిన హిలేరియస్ పంచులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. “రొమాంటిక్” డేట్ విత్ ప్రభాస్ అంటూ యంగ్ హీరోహీరోయిన్లు ఆకాష్ పూరీ, కేతిక శర్మ చేసిన సందడి నెటిజన్లు విశేషంగా అలరిస్తోంది. ఈ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల లాంచ్ చేసిన ప్రభాస్ అనంతరం ఆ చిత్ర హీరో, హీరోయిన్, ఆకాష్ పూరి, కేతిక శర్మలతో…