ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొనడానికి రెండు సినిమాలు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి నాగశౌర్య “వరుడు కావలెను”, రెండవది ఆకాష్ పూరి “రొమాంటిక్”. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. నిన్న రాత్రి…