Home
Romanchakam
Romanchakam News
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
Pranay Reddy Vanga: సినిమా రివ్యూలు, నెగెటివ్ ట్రోలింగ్‌ల పేరుతో చిత్ర పరిశ్రమపై విషం కక్కే వారిపై ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం ‘రోమాంచకం’ సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తున్నప్పటికీ, కొందరు పనిగట్టుకుని చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కేవలం రివ్యూలు రాసి బాక్సాఫీస్ వద్ద సినిమాల స్థాయిని ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేస్తూ.. రివ్యూవర్లకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోయే చిత్రం ‘స్పిరిట్’ను… -
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
Romanchakam: థియేటర్లలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. ఈ సినిమా విడుదలైన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర సమర్పకుడు, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ ప్రత్యేక పార్టీలో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒకరినొకరు అభినందించుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. డెబ్యూ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ… -
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
Sumanth Prabhas: టాలీవుడ్లో అలరిస్తున్న యువ నటుడు సుమంత్ ప్రభాస్, ‘రోమాంచకం’ సక్సెస్ మీట్ వేదికగా రెబల్ స్టార్ ప్రభాస్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఆరాధించే కథానాయకుడిని స్వయంగా కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సక్సెస్ మీట్లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో చిరకాల స్వప్నం నెరవేరిన విషయాన్ని పంచుకున్నారు. “ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో ఒక ఫేవరెట్ హీరో… -
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
Pranay Reddy Vanga: సినిమా రంగంలో బాక్సాఫీస్ నంబర్ల మాయాజాలంపై చాలా కాలంగా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా రూ. వందల కోట్ల పోస్టర్లు వేసి ప్రచారం చేసుకోవడం టాలీవుడ్లో ఇటీవల ఓ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే, ఈ ఫేక్ కలెక్షన్ల వ్యవహారంపై ‘భద్రకాళి పిక్చర్స్’ అధినేత, ప్రముఖ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘రోమాంచకం’ సక్సెస్ మీట్ వేదికగా ఆయన మాట్లాడిన… -
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Romanchakam: భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రోమాంచకం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తన బంధం, అర్జున్ రెడ్డి రోజుల జ్ఞాపకాలు, యువతకు సందేశం అన్నీ కలిపి ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు.… -
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి, తనకంటూ ఓ సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే. తాజాగా సందీప్ తాను నిర్మాతగా వ్యవహరించిన రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోయే ‘స్పిరిట్’ సినిమా సెన్సార్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్… -
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏది మాట్లాడినా సంచలనమే. భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ క్రేజీ డైరెక్టర్.. తాజాగా నిర్మాతగా మారి ఓ వైవిధ్యమైన కామెడీ సినిమా రోమాంచకంను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సందీప్.. రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’కి సంబంధించి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్స్ ఇచ్చారు. పాన్ ఇండియా… -
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
Romanchakam Trailer: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ట్రైలర్లో లవ్, కామెడీ, ఎమోషన్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను మేళవించినట్లు కనిపిస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను పరిశీలిస్తే.. సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య ప్రేమ, రిలేషన్షిప్ చుట్టూ కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. తొలుత క్యూట్ లవ్‌స్టోరీగా కనిపించినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరి… -
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
Romanchakam: ప్రేమకథలకు సంగీతం ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల హృదయాలను తాకేలా పాటలు ఉంటే సినిమాకు కూడా ఢోకా ఉండదు. ఇప్పుడు అలాంటి మధురమైన అనుభూతినే అందించేందుకు సిద్ధమైంది ‘రొమాంచకం’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో యువతలో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం, ఇప్పుడు తొలి పాట ‘రాధా రమణ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాట సినిమా విడుదలకు ముందే మంచి స్పందన అందుకుంటోంది. రాధా కృష్ణుల ప్రేమను గుర్తు చేసేలా రూపొందిన ఈ పాట,… -
Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా ‘రోమాంచకం’ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
Romanchakam Glimpse: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘రోమాంచకం’. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుమంత్ ప్రభాస్ – అనంతిక శాసిల్కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్…
తాజావార్తలు
-
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!