Sarfaraz Khan Wife Romana Zahoor Gets Emotional: రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్ట్ కోసం నాలుగు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ జట్టులోకి రాగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం చేశారు. టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్…