ప్రెజెంట్ టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌కి ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ నుంచి వచ్చిన వారికి తెలుగు ఆడియన్స్, నిర్మాతలు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అలాగే ఊర్వశి రౌతేలాకి కూడా మనవాళ్ళు బాగా ఛాన్స్‌లు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఎప్పుడైతే ఆమె చేసిందో, అక్కడ నుంచి ఊర్వశి దశ తిరిగిపోయింది. చిరంజీవితో కలిసి స్టేపులేయడంతో తెలుగులో వెంట వెంటనే భారీ ఆఫర్స్ అందుకుంది. దీంతో ప్రస్తుతం హిందీ…