Rohit Sharma Clicks Selfie with Fans: ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. 8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. టోర్నీ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు అందరూ శ్రీలంక నుంచి స్వదేశానికి చేరుకొన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని తన ఇంటికి రాగానే.. అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో…