Mumbai Indians Coach Mark Boucher on Rohit Sharma’s IPL Future: ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ముంబై టీమ్ ఓటమితో ఈ సీజన్‌ను ముగించింది. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై .. నాలుగు విజయాలు, పది ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఐపీఎల్ 2024 మే 26 వరకు…