Rohit Sharma Prediction in IPL 2024: క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 2024 సిద్ధమైంది. మార్చి 22 నుంచి 17వ సీజన్ ప్రారంభం కానుంది. గత 2-3 సీజన్‌లుగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అందరి దృష్టి ఉండగా.. ఈసారి భారత్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఉంది. ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన హిట్‌మ్యాన్.. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనుండటమే ఇందుకు కారణం. కెప్టెన్సీ బాధ్యత లేని రోహిత్..…