Rohit Sharma Enjoys With Friends: తనకొచ్చిన విరామాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా గడుపుతున్నాడు. కుటుంబం, స్నేహితులతో కలిసి ఫుల్ చిల్ అవుతున్నాడు. హిట్‌మ్యాన్ తన స్నేహితులైన భారత మాజీ క్రికెటర్ ధావల్ కులకర్ణి, టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌లతో కలిసి ఆదివారం ముంబైలోని ఓ రెస్టారంట్‌కు వెళ్లాడు. అక్కడ అందరూ భోజనం చేశారు. ఇందుకు సంబందించిన పోటోలను ధావల్ కులకర్ణి తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్…