Rohit Sharma first Indian to win 2 POTM award in World Cup 2023: భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఏ కెప్టెన్ సాధించలేదు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ నాక్…