ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో మే 30 (శుక్రవారం)న గుజరాత్ టైటాన్స్ (GT) ముంబై ఇండియన్స్ (MI)తో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. క్వాలిఫయర్-2కి ముంబై దూసుకెళ్లింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. హిట్‌మ్యాన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 81 పరుగులు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. హిట్‌మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 300 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో 300 సిక్సుర్లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 300 సిక్సుర్ల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. చెన్నై,…