తన సతీమణి రితిక సజ్‌దేశ్‌కు చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసినట్లు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను క్రికెట్ ప్రారంభించిన ప్రాంతానికి రితికను తీసుకెళ్లి.. పిచ్‌పై మోకాలిపై కూర్చొని తన ప్రేమను తెలియజేసినట్లు చెప్పాడు. ఆ క్షణాలను కెమెరాలో బంధించామని, రితికనే తన అదృష్ట దేవత అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతడి…
Rohit Sharma’s heartwarming moment with wife Ritika Sajdeh ahead of IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‌కోట్ వేదికగా చివరిదైన మూడో వన్డే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరాడు. ఆసియా కప్ 2023 ఫైనల్ అనంతరం భారత్ వచ్చేసిన రోహిత్..…