రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ చిత్రాన్ని హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా.. అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. నటి…
సుహాస్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'రైటర్ పద్మభూషణ్' మూవీ ఫిబ్రవరి 3వ తేదీ విడుదల కాబోతోంది. విజయవాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.