Driverless Car : అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఒక చిన్న పిల్లి మరణం పెద్ద సంచలనంగా మారింది. ప్రాంత ప్రజలందరికీ ఇష్టంగా మెలిగిన ‘కిట్‌క్యాట్’ అనే పిల్లి ఇటీవల ఒక డ్రైవర్ లేని టాక్సీ (రోబోటాక్సీ) కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి మనసును గెలుచుకున్న కిట్‌క్యాట్‌ను “16వ వీధి మేయర్” అని ప్రేమగా పిలిచేవారు. ఎప్పుడూ వీధుల్లో తిరుగుతూ, షాపుల్లో, రెస్టారెంట్లలో అందరితో మమేకమై ఉండే…
Tesla: టెస్లా సీఈవీ ఎలాన్ మస్క్ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్య పర్చేశారు. కాగా, ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను ‘వీరోబో’ ప్రోగ్రాంలో ప్రదర్శించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో దీనిని నిర్వహించారు.