నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం రాబిన్‌హుడ్ ట్రైలర్ విడుదలలో ఊహించని ఆటంకం ఎదురైంది. మొదట మార్చి 21, 2025 సాయంత్రం 4:05 గంటలకు థియేటర్‌లో ఘనంగా ట్రైలర్ ఆవిష్కరణ జరపాలని ట్విట్టర్ ఏఐ గ్రోక్ పెట్టిన ఒక ముహూర్తానికి షెడ్యూల్ చేసినప్పటికీ, థియేటర్లో ఈవెంట్ కోసం అనుమతులు రాకపోవడంతో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ ఈవెంట్ ను బాలానగర్ మైత్రీ విమల్ థియేటర్లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే…