గత ఏడాది క్రిస్మస్ సీజన్లో భారీ పోటీ ఉంటుందనుకుంటే వార్ వన్ సైడ్ చేసుకుంది పుష్ప 2. కానీ సంక్రాంతికి మాత్రం ఫైట్ తప్పలేదు. త్రీ స్టార్ హీరోస్ బరిలోకి దిగి పీపుల్ విన్నర్ అనిపించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఉగాదికి కూడా సంక్రాంతి సీనే రిపీట్ కాబోతుందా అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సంక్రాంతికి కోడి పుంజుల్లాంటి మూడు సినిమాలొచ్చాయి. చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ ఢాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాంతో థియేటర్లను…
ఒకేసారి అన్ని సినిమాలు రావడం, బాగున్న సినిమాలకు థియేటర్ల ఇవ్వలేదని ఇబ్బంది పడడం ఇటివంటి వ్యహారాలు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. కానీ ఈ సారి డిసెంబరులో అదే పరిస్థితి వచ్చేలా ఉంది చూస్తుంటే. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్టమస్ రోజు మాత్రమే ఒకటి అరా సినిమాలు వచ్చేవి, కానీ అఖండ, పుష్ప లు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇక రానున్న డిసెంబర్…