అవిసె గింజలు చాలా పోషకమైనవి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ చిన్న విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. అయితే అవిసె గింజలను పచ్చి�