టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మజాకా. ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ