దేశ సర్వోన్నత న్యాయస్థానం హామీ మేరకు వైద్యులు మెత్తబడ్డారు. సమ్మె విరమించాలంటూ సుప్రీంకోర్టు చేసిన విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) ప్రకటించింది.
Kolkata : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా నేడు దేశవ్యాప్త రెసిడెంట్ వైద్యుల సమ్మె జరుగుతోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా పలు ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులు సమ్మెలో ఉన్నారు. ఓపీడీ, ఓటీ, వార్డుల సేవలు నిలిచిపోయాయి.