యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై….సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లవెత్తున్నాయి. సైనా ట్వీట్‌కు స్పందించిన RLD అధ్యక్షుడు జయంత్ చౌదరి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయడాన్ని సర్కారీ షెట్లరు గుర్తించారని కామెంట్ చేశారు. ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస�