RK Selvamani Responds about Allegatoions on Roja: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అసభ్యకరంగా మంత్రి రోజాను ఆయన సంబోధించడమే కాదు అనేక రకాల ఆరోపణలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో పలు కేసులు నమోదైన క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం మీద తాజాగా మంత్రి రోజా భర్త…