Case Filed Against RJ Shekhar: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు అయింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో డిబేట్ అనంతరం లావణ్యపై శేఖర్ దురుసుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ.. దాడికి దిగాడు. కడుపు మీద తన్ని చేతికి గాయం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆర్జే శేఖర్ బాషా తన కడుపు…