“బిగ్ బాస్ తెలుగు 5” కంటెస్టెంట్ ఆర్జే కాజల్ ప్రీ-ఫైనల్ ఎపిసోడ్ వరకు హౌస్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఆమె అభిమానులు సంతోషించే విషయమే అయినప్పటికీ దురదృష్టవశాత్తూ “బిగ్ బాస్ తెలుగు 5” హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో ఆమెను హౌస్ నుండి బయటకు పంపడంతో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్‌ల�