Home
Rj Balaji
Rj Balaji News
-
Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే తమిళ సినీ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. నిజానికి గత కొంతకాలంగా తమిళనాడులో కనుమరుగైన స్పెషల్ షోల కల్చర్ మళ్లీ మొదలయ్యేలా విజయ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ సినిమా ఉదయం తొమ్మిది గంటల స్పెషల్ షోలకు అఫీషియల్ అప్రూవల్ అందింది. దీంతో థియేటర్ల దగ్గర రచ్చ చేయడానికి సూర్య ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. నిజానికి తమిళనాడులో… -
RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్‌కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
దర్శకుడు ఆర్ జే బాలాజీ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలను, ఇక్కడి మేకింగ్ స్టైల్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడిన క్లిప్పింగ్స్ ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆర్ జే బాలాజీ తెలుగు ప్రేక్షకులపై, హీరోలపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ వీరాభిమానిని అని… -
RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆయనకు ఇతర భాషా సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కడం పరిపాటిగా మారింది. అయితే, తాజాగా ఒక దర్శకుడు బహిరంగంగా తాను చరణ్ అభిమానిని అని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. సూర్య, త్రిష జంటగా నటించిన ‘వీరభద్రుడు’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు ఆర్ జే బాలాజీ మాట్లాడుతూ.. ‘నాకు పర్సనల్‌గా… -
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కరుపు’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను నేడు (మే 10) రాత్రి 7 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా సమ్మర్ బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్… -
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్… -
Karuppu : మే 14న ‘వీరభద్రుడు’కి లైన్ క్లియర్
సూర్య ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్… -
Suriya-Karuppu: సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘కరుప్పు’ విడుదలపై క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’. ఈ చిత్రం కోసం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య అఫీషియల్ ఫ్యాన్స్ క్లబ్ ఈ చిత్రం విడుదలపై వస్తున్న వార్తలపై ఓ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ.. సినిమా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు… -
Kollywood : అన్నాదమ్ముల సినిమాలు వచ్చేదెప్పుడు..?
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య ఆయన తమ్ముడు కార్తీ సినిమాలు రిలీజ్ కావడంలో తర్జన భర్జన పడుతున్నాయి. ముందుగా తమ్ముడు కార్తీ డిసెంబర్ నెలలో వా వాతియార్ తో బాక్సాఫీస్ ఆక్యుపై చేద్దామనుకుంటే స్టూడియో గ్రీన్ కు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. అసలు ఈ సినిమా ఎప్పుడు బయటకు వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే మూడేళ్ల నుండి షూట్ చేసుకున్న ఈ సినిమా అనేక సార్లు రిలీజ్‌డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్… -
2026 Pongal : తమిళ తంబీల జేబులే టార్గెట్ !
2025 సంక్రాంతి కోలీవుడ్‌లో థియేటర్లలో పెద్ద సినిమాలేమీ రాలేదు. శంకర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజరే ఒక్కటే చెప్పుకోదగ్గ ఫిల్మ్. దీనికి రీజన్ అజిత్. విదాముయర్చిని జనవరి 10న ఎనౌన్స్ చేయగా.. కొన్ని ఆటైంకి తీసుకురావాలనుకున్న చిత్రాలు ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాయి. కానీ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల విదాముయర్చి చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో సంక్రాంతికి సందడి మిస్సైంది. అజిత్ ఇలా రేసు నుండి క్విట్ అయ్యాడో లేదో.. సడెన్లీ వచ్చేశాడు విశాల్.… -
Suriya 45 : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువ డిజాస్టర్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కాస్త గ్యాప్ తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేసాడు సూర్య. ఇది కూడా ప్లాపుల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సూర్య. Also Read : Vijay 69…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!