Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే తమిళ సినీ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. నిజానికి గత కొంతకాలంగా తమిళనాడులో కనుమరుగైన స్పెషల్ షోల కల్చర్ మళ్లీ మొదలయ్యేలా విజయ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ సినిమా ఉదయం తొమ్మిది గంటల స్పెషల్ షోలకు అఫీషియల్ అప్రూవల్ అందింది. దీంతో థియేటర్ల దగ్గర రచ్చ చేయడానికి సూర్య ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. నిజానికి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, విజయ్ రూలింగ్‌లో ఒక సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోస్ పర్మిషన్ రావడం ఇదే మొదటిసారి. సినిమా పరిశ్రమ కష్టాలు, అభిమానుల ఆనందం, బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా తెలిసిన హీరోగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నిజానికి తమిళనాడులో తెల్లవారుజామునే థియేటర్ల దగ్గర పాలాభిషేకాలు, పూలదండలు, క్రాకర్లతో ఫ్యాన్స్ చేసే పండగ వాతావరణం ఒక రేంజ్లో ఉండేది. కానీ గత ప్రభుత్వాల కఠిన ఆంక్షల నేపథ్యంలో ఆ సెలబ్రేషన్స్ అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ‘కరుప్పు’ సినిమాతో మళ్ళీ ఆ స్పెషల్ షోస్ కల్చర్ తిరిగి రావడంతో, బాక్సాఫీస్ వద్ద మునుపటి వైభవం కనిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ సినిమాని తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్‌గా ఆర్జే బాలాజీ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో ప్రతిష్టాత్మక ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
Also Read
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
- Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!